
విత్తనాలు మరియు విత్తన సంస్థల వివరాలు
రైతు ఏ మేలు రకం విత్తనం కోరుకొంటాడో వాటిని వీటి యొక్క విశిష్టత గురించి మరియు వాటిని అందించే సంస్థలు మరియు విత్తన డీలర్స్ ,షాపులు వారియొక్క అడ్రస్ మరియు ఫోన్ నెంబర్లు మీ కోసం పొందు పరిచాం అలాగే మీ తోటి రైతులు మరియు శాస్త్రవేత్తలు మీరు చర్చించి తగిన సలహాలు సూచనలు తీసుకొని మేలైన దిగుబడి పొందాలని ఆశిస్తున్నాము

యంత్ర పరికరాలు మరియు ఇతర విడి భాగాలు వివరాలు
వ్యవసాయానికి ఉపయోగించే యంత్రాలు మరియు వాటి విడి భాగాలు ,వాటిని మరమ్మతు చేసే మెకానిక్ ,ఇతర సమాచారాన్ని అందిచి వారి యొక్క అడ్రసు ,ఫోన్ నంబర్ వారి యొక్క సమయ పాలన మీకు అందిస్తుంది మరింత సమాచారం పూర్తిగా వారి పనీ యొక్క నాణ్యతను రేటింగ్ రూపంగా సరళమైన నాణ్యమైన ఉత్పత్తులు జోడించి అత్యంత విలువైన సమాచారం అద్దిస్తాం వరి కోత మిషన్లు ,వ్యవసాయానికి ఉపయోగ పడే ఇతర పనిముట్లు అద్దెకు గాని కొనుగోలుకు గాని సంబందించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాం మరియు వారి యొక్క అడ్రస్ మరియు ఫోన్ నెంబర్ మా యొక్క website లో అందుబాటులో ఉంటుంది
యంత్ర పరికరాల కొనుగోలు మరియు అద్దె వివరాలు
వారి కోత మిషన్లు ,వ్యవసాయానికి ఉపయోగ పడే ఇతర పనిముట్లు అద్దె కు మరియు కొనుగోలుకు గాని సంబందించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాం మరియు వారి యొక్క అడ్రస్ మరియు ఫోన్ నెంబర్ మా యొక్క website లో అందుబాటులో ఉంటుంది


పండ్ల ,కలప మొక్కలు మరియు మిరప నారు వివరాలు
పండ్ల మొక్కలు ,కలప మొక్కలు మరియు మిరప ,టమాటా ఇతర నారు వాటిని తయారుచేసిన సంస్థలు మరియు వ్యక్తులు వారి అనుభవం మరియు నైపుణ్యం ఇతర సమాచారాన్ని తనిఖీ చేసి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాము

డ్రిప్ గ్రీన్ హౌస్, సోలార్ ఇతర సమాచారం
డ్రిప్ ఇరిగేషన్, గ్రీన్ హౌస్,మల్చింగ్ , సోలార్ ఇతర సంస్థల వీటి అధికృత డీలర్లల వాటి అందించే సేవలు వ్యక్తుల పేర్లు షాపుల అడ్రస్ ఫోన్ నెంబర్లు ఇతర సమాచారాన్ని తనిఖీ చేసి తరువాత మీకు అందిస్తుంది మరింత స్పష్టంగా తెలియజేస్తాం
కూరగాయల ధరలు మరియు మార్కెట్ ధరల వివరాలు
హైదరాబాద్ మరియు జిల్లా ,మండల కూరగాయల ,వరి, మొక్కజొన్న, పప్పు దినుసులు ,పత్తి, మిర్చి ఇతర మార్కెట్ ధరలు ఏ రోజు కారోజు మీకు తెలియచేస్తూ హోల్ సెల్ల్ కొనేవారి మరియు అమ్మేవారీ అడ్రస్ ,ఫోన్ నెంబర్లు ఎట్టి వివరాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి

పక్షులు, జంతువులు మరియు చేపల వివరాలు
ఎడ్లు ,గేదెలు ,ఆవులు, ఇతర అమ్మడం కొనడం సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి
ఎరువులు మరియు పురుగు మందులు షాపుల వివరాల
విత్తనాలు మరియు పురుగు మందులు వాటిని అందించే సంస్థలు వారి యొక్క డీలర్స్ మరియు షాపులు వారి యొక్క అడ్రసు ఫోన్ నెంబర్లు వారి యొక్క అనుభవం మరియు నాణ్యత నైపుణ్యం వారి యొక్క పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతాం


సాంకేతిక సిబ్బంది వివరాలు
డ్రిప్ ఫిట్టింగు , మోటార్లు రిపేర్లు ,మందు పిచికారీ చేసే వారు, బోయలు తీయు వారు, కరెంటు రిపేర్లు, బోర్లు రిపేర్ వారు ఇతర సాంకేతిక సిబ్బంది వివరాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి

రైతు సంఘాలు మరియు శాస్త్రవేత్తలు ,సాంకేతక వివరాలు
శాస్త్రవేత్తల ,ఆదర్శ రైతుల అనుభవాలు వారి యొక్క సూచనలు సలహాలు ,సందేహాలు నివృత్తి ,పంటల సాగు వివరాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి

Contact Me
Hyderabad, Telangana, India
telanganafarmer.com
7780280142