కనకాంబరాలు నారు
సాంకేతికతను అనుసరిస్తున్న రైతులందరికీ నమస్కారం..!!🙏
మా ఊరు పేరు ముదిగుబ్బ, అనంతపురం జిల్లా. మేము ప్రతి సంవత్సరం కనకాంబరాలు నార చేస్తున్నాం.
ఎవరికైన కనకాంబరాలు నార కావాలంటే మా దగ్గర లభిస్తుంది, వివరాలు క్రింద ఉన్నాయి.సాగు చేస్తున్న రైతు పేరు : చంద్ర శేఖర్ రెడ్డి
నార పేరు : కనకాంబరాలు
పంట వేసిన విధానం : సహజమైన విధానం
ఎప్పటినుండి : దాదాపు 20 సోంవత్సరాల నుండి సాగు చేస్తున్నాం
తరచుదనం : ప్రతి సంవత్సరం
అమ్మకం చివరి గడువు : జులై నెల చివర వరకు
ఎప్పుడు కొంటే మంచిది : జూన్ నెల చివరకు కొంటే మీరు వేసే పంటకు మంచిది, ఎక్కువ అంటే జులై మధ్య వరకు కొనచ్చు.
ధర : సాధారణమై ధర మాత్రమే.Ph:- 7780513434
Ph:- 9959421364పంటలను విస్తరించి సస్యశ్యామలం చేస్తూ రైతు కళ్ళల్లో ఆనందం మా మొదటి లక్ష్యం 👏😊