About Me
Agriculture
Professional Consulting
మేము ఈ website రైతులకు మరియు రైతు యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకుని వాటిని వారికి సకాలంలో అందించి వారి అభివృద్ధి లో మవంతుగా ఈ చిన్న సహాయం అందించడానికి మేము ఎంతో ఆనందిస్తునం రైతులకు విత్తన షాపులు ,ఎరువుల షాపులు ,మార్కెట్ ధరలు ,యంత్రాలు మరియు వాటి విడి భాగాలు ,కూరగాయల ధరలు ,మిరప,టొమాటో మరియు ఇతర నారు ,పండ్ల మొక్కలు ,కలప మొక్కలు మరియు డ్రిప్ మరియు ఇతర సమాచారాన్ని అవి అందించే వారి యొక్క వివరాలను మరియు వారి యొక్క ఫోన్ నెంబర్ లను అందివడమే మాయొక్క ముఖ్య ఉదేశ్యం మీరు వాటి గురించి ఆందోళనలు చెందకుండా ఒక్క క్లిక్ తో మీకు కావలసిన అన్ని రకాల విషయాలను మాతో తెలుసుకోండి సదా మీ సేవకై
రైతు సేవ కేంద్రం
రైతు సేవ కేంద్రం
ప్రియమైన మా రైతు సహోదారులకు మీకు మరింత చేరువగా మరియు మా సేవలు అందించాలని ఈ రైతు సేవ కేంద్రం
మా రైతు సేవ కేంద్రంలో మీ సేవకై ఈ సేవలు
1, మంచి నాణ్యమైన ,నమ్మకమైన విత్తన మరియు ఎరువు మందుల షాపులు,డీలర్ వివరాలు తెలియజేస్తారూ
2, యంత్రాల కొనుగులు మరియు విడిభాగలు అందించే మరియు లోన్ వివరాలు తెలియజేస్తారూ
3, డ్రిప్ ఇరిగేషన్ మరియు ఇతర పరికరాల వాటిని అందించే డీలర్ల వివరాలు తెలియజేస్తారూ
4, మల్చింగ్ ,సోలార్ పంప్స్ ,ఫెన్సింగ్ ,తటిపత్రి ఇంకా వివిధ రకాల వ్యవసాయనికి ఉపయోగించే పరికరాలు మీ కోసం వాటిని అందించే వారి వివరాలను తెలియజేస్తారూ
5, పశువుల ,గొర్ల ,కోళ్ల ,మేకల మరియు ఇతర పెంపకంలో ఉపయోగకరమైన సలహా సూచనలు తెలియజేస్తాము
మరియు వాటి అమ్మకం దారులను ,కొనుగోలు దారులను వారి వివరాలను అందించాలనే మా మీ
రైతు సేవ కేంద్రం
6, వ్యవసాయనికి ఉపయోగించే పనిముట్లు రిపేర్ చేయువరి,
వాటిని బిగించి టెక్నిల్ వర్క్స్ వివరాలు తెలియజేస్తాము
ఇంకా
7, సీడ్ ,అడా,మగ,మరియు కొత్త విత్తన వంగడలు పండించే,వాటిని అందిచే ,వారి వివరాలను తెలియజేస్తాము
8, ఇలా ఎన్నో రకాల వ్యవసాయ సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు మా మీ రైతు సేవ కేంద్రం ద్వారా మీకు తెలియజేస్తాము
9, పండ్ల ,కలప మొక్కలు లభించే మరియు అందించే నర్సరీ ,ప్లాంటేషన్ సంస్థలు
మిరప నారు,నారు అందించే నర్సరీల వివరాలు తెలియజేస్తాము
10, రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందించే సప్సిడి వివరాలు ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేస్తాము